Mohammed Siraj Fulfilled His Late Father's Dream Says His Brother Ismail | Oneindia Telugu

2021-01-20 1

India Vs Australia : Mohammed Siraj was the finest bowler for India in the Test series against Australia, taking 13 wickets in three Tests that he was a part of.

#MohammedSiraj
#Siraj
#Hyderabad
#Teamindia
#Indiavsaustralia
#Indvsaus

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన చారిత్రక టెస్ట్ సిరీస్ విజయంలో అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ద్వారా అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానే, బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తాచాటారు. ఎన్నో అవాంతరాలు దాటి సంప్రదాయ క్రికెట్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు. అందులో మన హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ కూడా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్‌.. అత్యధిక వికెట్లు (13) తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.